Spread the love

ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు వంటి ప్రధాన విభాగాల్లో ఆస్కార్ నామినేషన్లు ఇవాళ విడుదలయ్యాయి. 97వ ఆస్కార్ అవార్డుల వేడుక 2024 మార్చి 27న జరుగనుంది. ఈ ఏడాది ఆస్కార్‌లో నామినేషన్లలో ఉత్తమ చిత్రాలు, నటులు, దర్శకులు, ఇతర విభాగాలకుగాను అనేక ఆసక్తికరమైన నామినేషన్లు ఉన్నాయి.

ఉత్తమ చిత్రం:

అనోరా
ది బ్రూటలిస్ట్
ఏ కంప్లీట్ అన్నోన్
కాంక్లేవ్
డూన్: పార్ట్ 2
ఎమిలియా పెరెజ్
అయాం స్టిల్ హియర్
నికెల్ బాయ్స్
ది సబ్ స్టాన్స్
విక్డ్
ఉత్తమ దర్శకుడు:

షాన్ బేకర్ – అనోరా
బ్రాడీ కోర్ బ్రెట్ – ది బ్రూటలిస్ట్
జేమ్స్ మాన్ గోల్డ్ – ఏ కంప్లీట్ అన్ నోన్
జాక్వెస్ అడియార్డ్ – ఎమిలియా పెరెజ్
కొరేలీ ఫార్జీట్ – ది సబ్ స్టాన్స్
ఉత్తమ నటుడు:

ఆడ్రియన్ బ్రాడీ – ది బ్రూటలిస్ట్
తిమోతీ చలామెట్ – ఏ కంప్లీట్ అన్ నోన్
కోల్మన్ డొమింగో – సింగ్ సింగ్
రాల్ఫ్ ఫైనెస్ – కాంక్లేవ్
సెబాస్టియన్ స్టాన్ – ది అప్రెంటిస్
ఉత్తమ నటి:

సింథియా ఎరివో – విక్డ్
కార్లా సోఫియా గాస్కన్ – ఎమిలియా పెరెజ్
మికీ మ్యాడిసన్ – అనోరా
డెమీ మూర్ – ది సబ్ స్టాన్స్
ఫెర్నాండా టోరెస్ – అయాం స్టిల్ హియర్
ఉత్తమ సహాయనటుడు:

యురా బరిసోవ్ – అనోరా
కీరాన్ కల్కిన్ – ఏ రియల్ పెయిన్
ఎడ్వర్డ్ నోర్టన్ – ఏ కంప్లీట్ అన్ నోన్
గై పియర్స్ – ది బ్రూటలిస్ట్
జెరెమీ స్ట్రాంగ్ – ది అప్రెంటిస్
ఉత్తమ సహాయనటి:

మోనికా బార్బరో – ఏ కంప్లీట్ అన్ నోన్
అరియానా గ్రాండే – వికడ్
ఫెలిసిటీ జోన్స్ – ది బ్రూటలిస్ట్
ఇసబెల్లా రోసెలిని – కాంక్లేవ్
జో సల్దానా – ఎమిలియా పెరెజ్
ఉత్తమ ఎడిటింగ్:

షాన్ బేకర్ – అనోరా
డేవిడ్ జాంక్సో – ది బ్రూటలిస్ట్
నిక్ ఎమర్సన్ – కాంక్లేవ్
జూలియట్ వెల్ ఫ్లింగ్ – ఎమిలియా పెరెజ్
మైరాన్ కెర్ స్టీన్ – విక్డ్
ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రం:

అయాం స్టిల్ హియర్ – బ్రెజిల్
ది గాళ్ విత్ ది నీడిల్ – డెన్మార్క్
ఎమిలియా పెరెజ్ – ఫ్రాన్స్
ది సీడ్ ఆఫ్ ది సేక్రెడ్ ఫిగ్ – జర్మనీ
ఫ్లో – లాత్వియా
ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్:

డెత్ బై నెంబర్స్ – కిమ్.ఏ.స్నైడర్, జానిక్.ఎల్.రాబిల్టార్డ్
అయాం రెడీ, వార్డెన్ – స్మృతి ముంధ్రా, మాయా జ్నిప్
ఇన్సిడెంట్ – బిల్ మోరిసన్, జేమీ కాల్వెన్
ఇన్ స్ట్రుమెంట్స్ ఆఫ్ ఏ బీటింగ్ హార్ట్ – ఎమా ర్యాన్ యమజాకి, ఎరిక్ న్యారి
ది ఓన్లీ గాళ్ ఇన్ ది ఆర్కెస్ట్రా – మోలీ ఓబ్రియన్, లిసా రెమింగ్టన్
ఉత్తమ గీతం:

ఎల్ మాల్ – ఎమిలియా పెరెజ్
ది జర్నీ – ది సిక్స్ ట్రిపుల్ ఎయిట్
లైక్ ఏ బర్డ్ – సింగ్ సింగ్
మి కమినో – ఎమిలియా పెరెజ్
నెవర్ టూ లేట్ – నెవర్ టూ లేట్
ఉత్తమ సంగీతం:

డేనియల్ బ్లూంబెర్గ్ – ది బ్రూటలిస్ట్
వోకర్ బెర్టెల్ మాన్ – కాంక్లేవ్
క్లెమెంట్ డుకోల్, కమిల్లే – ఎమిలియా పెరెజ్
జాన్ పావెల్, స్టీఫెన్ ష్వార్జ్ – విక్డ్
క్రిస్ బోయర్స్ – ది వైల్డ్ రోబో
ఉత్తమ స్క్రీన్ ప్లే:

షాన్ బేకర్ – అనోరా
బ్రాడీ కోర్ బ్రెట్, మోనా ఫాస్ట్ వోల్డ్ – ది బ్రూటలిస్ట్
జెస్సీ ఐజెన్ బెర్గ్ – ఏ రియల్ పెయిన్
మోరిట్జ్ బైండర్, టిమ్ ఫెల్ బామ్, అలెక్స్ డేవిడ్ – సెప్టెంబర్ 5
కొరేలీ ఫార్జీట్ – ది సబ్ స్టాన్స్
ఆస్కార్ 2024కు సంబంధించిన ఈ నామినేషన్లు సినీ ప్రియులను అంచనాలను పెంచుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights