మమతా కులకర్ణి మహామండలేశ్వర్ పదవిని వదిలేసి, సాధ్విగా కొనసాగుతానని ప్రకటించారు
బాలీవుడ్ నటి మమతా కులకర్ణి ఇటీవలే కిన్నార్ అఖాడాలో చేరడంతో, ఆమె నియామకాన్ని కాస్త వివాదస్పదంగా మారింది. ఆమెను మహామండలేశ్వర్‌గా నియమించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇతర…