ఏపీ మిర్చి రైతులకు కేంద్రం సానుకూల స్పందన: క్వింటా మిర్చికి రూ. 11,781 ధర ప్రకటించింది
ఆంధ్రప్రదేశ్ మిర్చి రైతుల పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తూ మిర్చి ధరల సమస్యను తెరపైకి తీసుకువచ్చారు. కేంద్ర వ్యవసాయశాఖ…